వర్షం ప్రభావిత ప్రాంతాలలో జాగ్రత్తగా డ్రైవ్ చేయాలని షార్జా పోలీసుల హెచ్చరిక
- January 12, 2020షార్జా: యూఏఈ లో కురుస్తున్న వర్షం కారణంగా డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్త వహించాలని షార్జా పోలీసులు డ్రైవర్లను హెచ్చరించారు. వాహనాల మధ్య తగినంత దూరం వదిలివేయడం, వేగం తగ్గించడం మరియు రహదారిని జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉందని పోలీసులు పేర్కొన్నారు. కురుస్తున్న వర్షాలకు వాగులు పొంగుతున్నందున, ప్రజలు తమ భద్రత కోసం వాడిలు, పర్వత ప్రాంతాల ప్రవాహ స్థలాలలో పర్యటించద్దని హెచ్చరించారు.
తాజా వార్తలు
- ఇండియా కాదని చైనాలో పర్యటిస్తున్న ఎలాన్ మస్క్..కారణం ఏంటి?
- ‘సబా అల్-అహ్మద్’లో స్వల్ప భూకంపం
- వెదర్ అలెర్ట్.. మే 2న వర్షాలు
- 35కి చేరిన ఫుడ్ పాయిజన్ కేసులు
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌కు సయ్యద్ థెయాజిన్
- హోలోగ్రామ్‌లుగా యూఏఈ ల్యాండ్‌మార్క్‌లు..!
- బహ్రెయిన్ లో వారంపాటు 'అస్థిర' వాతావరణం..!
- విద్యార్థిగా గోల్డెన్ వీసా కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
- వికలాంగులకు BD1.2 మిలియన్ల వార్షిక సహాయ నిధి
- ఈజిప్టులో నేరం.. కువైట్‌లో నిందితుడి అరెస్ట్