వర్షం ప్రభావిత ప్రాంతాలలో జాగ్రత్తగా డ్రైవ్ చేయాలని షార్జా పోలీసుల హెచ్చరిక
- January 12, 2020
షార్జా: యూఏఈ లో కురుస్తున్న వర్షం కారణంగా డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్త వహించాలని షార్జా పోలీసులు డ్రైవర్లను హెచ్చరించారు. వాహనాల మధ్య తగినంత దూరం వదిలివేయడం, వేగం తగ్గించడం మరియు రహదారిని జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉందని పోలీసులు పేర్కొన్నారు. కురుస్తున్న వర్షాలకు వాగులు పొంగుతున్నందున, ప్రజలు తమ భద్రత కోసం వాడిలు, పర్వత ప్రాంతాల ప్రవాహ స్థలాలలో పర్యటించద్దని హెచ్చరించారు.
తాజా వార్తలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!







