మస్కట్ ఫెస్టివల్ 2020 రద్దు
- January 13, 2020మస్కట్:మస్కట్ ఫెస్టివల్ 2020 రద్దయ్యింది. ఈ మేరకు మస్కట్ మునిసిపాలిటీ ఓ ప్రకటన విడుదల చేసింది. జనవరి 16 నుంచి ఫిబ్రవరి 15 వరకు మస్కట్ ఫెస్టివల్ జరగాల్సి వుంది. సుల్తాన్ కబూస్ మృతి నేపథ్యంలో దేశమంతా సంతాప దినాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో మస్కట్ ఫెస్టివల్‌ని రద్దు చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్‌కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్‌పోర్టులో కలకలం
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్‌పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?