ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనపై టఫ్ యాక్షన్
- January 13, 2020
కువైట్ : మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్, ఇకపై ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘనపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. నో పార్కింగ్ ఏరియాల్లో వాహనాల్ని పార్కింగ్ చేసేవారిపై ప్రత్యేకంగా కఠిన చర్యలు తప్పవు. ఇతరులకు హానికరంగా మారే ఫర్బిడెన్ పార్కింగ్ వాహనాలపైనా చర్యలు తీసుకుంటారు. పోలీస్ పెట్రోల్స్ అడుగడుగునా తనిఖీలు నిర్వహిస్తాయనీ, ఈ క్రమంలో పట్టుబడే ఉల్లంఘనులు కఠిన శిక్షలు ఎదుర్కోవాల్సి వస్తుందని అధికారులు హెచ్చరించారు.
తాజా వార్తలు
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..