వాట్సాప్ మెసేజ్ లను రహస్యంగా చదవండి ఇలా!
- January 14, 2020
మీరు మీ మీ స్మార్ట్‌ఫోన్‌లో వాట్సాప్ వాడుతున్నారా? వాట్సాప్ లో ఎవరైనా పంపే మెసేజ్ లను చుదువుతూ అందులో కనిపించే బ్లూ టిక్స్ తో విసిగిపోయారా? మెసేజ్ లను పంపినవారిని హెచ్చరించకుండా మీరు వాట్సాప్ టెక్స్ట్ మెసేజ్ లను చదవాలి అని ఎప్పుడైనా కోరుకుంటున్నారా? అందుకోసం మీకు ఒక అవకాశం ఉంది. దాని గురించి తెలుసుకోవడానికి ముందుకు చదవండి.
వాట్సాప్
ఈ ఆసక్తికరమైన వాట్సాప్ ట్రిక్ ద్వారా వాట్సాప్ లో మెసేజ్ లను పంపినవారికి మనం మెసేజ్ లను చదివినట్లు తెలియకుండా వారికీ నీలిరంగు టిక్ లను కనబడకుండా ఉండడానికి వినియోగదారులను అనుమతిస్తుంది. ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ మరియు iOS వినియోగదారులకు ఇద్దరికి వర్తిస్తుంది. ఈ ఫీచర్ ను ఉపయోగించడానికి వినియోగదారులు కింద తెలిపే మూడు సాధారణ దశలను అనుసరించాలి.
step1
**** ఆండ్రాయిడ్ మరియు ఐఓఎస్ యూజర్లు ఇద్దరూ తమ స్మార్ట్‌ఫోన్‌లో వాట్సాప్ మెసేజ్ కనిపించే వరకు వేచి ఉండాలి .
step2
**** మీకు మెసేజ్ వచ్చిన తర్వాత నోటిఫికేషన్‌లను అందుకున్న తర్వాత వారు తప్పకుండా పాస్‌కోడ్, ఫేస్‌ఐడి లేదా పాట్రన్ లాక్‌ని ఉపయోగించి స్మార్ట్‌ఫోన్‌ను అన్‌లాక్ చేయండి.
step3
**** ఫోన్ అన్‌లాక్ అయిన తర్వాత వారు అందుకున్న నోటిఫికేషన్‌ను కొంచెం ఎక్కువసేపు నొక్కాలి. అప్పుడు స్వీకరించిన మెసేజ్ విస్తరించి పెద్దది అవుతుంది. అంతేకాకుండా వినియోగదారుడు యాప్ ను ఓపెన్ చేయకుండానే మరియు పంపినవారికి బ్లూ టిక్‌లను చూపకుండా మెసేజ్ లను పూర్తిగా చదవగలరు. ఈ ఫీచర్ ను ఉపయోగించడానికి ముందు మీరు చదివే నోటిఫికేషన్‌ను స్వైప్ చేయకుండా చూసుకోండి. మీరు నోటిఫికేషన్‌లను స్వైప్ చేస్తే మెసేజ్ లను చదవలేరు మరియు పంపినవారికి నీలిరంగు టిక్‌లు కనిపిస్తాయి. మీరు ఒక నిర్దిష్ట సందేశాన్ని చదివారని పంపినవారు తెలుసుకోవాలనుకోని సందర్భాల్లో ఈ ఫీచర్ నిజంగా ఉపయోగపడుతుంది.
ఈ ఫీచర్ స్మార్ట్ఫోన్ రన్నింగ్ ఆండ్రాయిడ్ వెర్షన్లలో 9.0 పైన మరియు ఐఫోన్ 13 లో నడుస్తున్న ఐఫోన్లలో లభిస్తుంది.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!