RTA యాప్ ద్వారా న్యూ దుబాయ్ బస్ రూట్స్ ప్రపోజ్ చేసే అవకాశం
- January 14, 2020
రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (ఆర్టిఎ) తీసుకొచ్చిన ఆర్టిఎ దుబాయ్ స్మార్ట్ యాప్ ద్వారా దుబాయ్ రెసిడెంట్స్, కొత్త రూట్స్ని డిజైన్ చేయడం ప్రపోజ్ చేయడానికి వీలుంటుంది. ఇప్పటికే వున్న రూట్స్ని మాడిఫై చేయడం, అలాగే కొత్త ప్రపోజల్స్ చేయడానికి ఈ యాప్ ఆస్కారం కల్పిస్తుంది. ఇప్పటికే ఈ యాప్ ద్వారా 3003 ఇంటరాక్షన్స్ జరిగాయి. 2590 ప్రపోజల్స్ ఆర్టిఎ దృష్టికి కొత్త బస్ రూట్స్ విషయమై వచ్చాయి. సిటీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ననెట్వర్క్ని మరింత మెరుగుపర్చడానికి ఈ యాప్ ఎంతో సహకరిస్తుందని అఇకారులు తెలిపారు. వస్తున్న సూచనలు, ఫిర్యాదుల్ని పరిశీలించి, తదునుగుణంగా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!







