జీరో డిగ్రీల కంటే తగ్గిన ఉష్ణోగ్రత
- January 16, 2020
మస్కట్: సుల్తానేట్‌లో బుధవారం భారీ వర్షాలు కురవడంతో ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గాయి. కొన్ని చోట్ల జీరో కంటే కూడా తక్కువకు ఉష్ణోగ్రతలు పడిపోవడం గమనార్హం. ఒమన్ మిటియరాలజీ కార్యాలయం వెల్లడించిన వివరాల ప్రకారం ఃజబెల్ అక్దర్ ప్రాంతంలోని సైక్‌లో అత్యల్పంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సోషల్ మీడియాలో మేరకు స్నో ఫాల్ ఫొటోలు దర్శనమిచ్చాయి. హై ఆల్టిట్యూడ్ మౌంటెయిన్ రేంజెస్‌లో స్నో ఫాల్ ఎక్కువగా కన్పించింది. ఈ వాతావరణాన్ని ఆస్వాదించేందుకు జబాల్ షామ్స్, జబాల్ అక్దర్ ప్రాంతాలకు వెళుతున్నారు. కాగా, దోఫార్ గవర్నరేట్‌లోని మిర్బాత్‌లో అత్యధికంగా 26.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇదిలా వుంటే, మస్కట్‌లో జనవరి 14, 15 తేదీల్లో 56 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదయ్యింది.
తాజా వార్తలు
- బుల్లెట్ ట్రైన్ ఇక కేవలం 2 గంటల్లో ప్రయాణం
- వక్ఫ్ బోర్డు చట్టంలోని కొన్ని నిబంధనల పై సుప్రీం కోర్టు స్టే
- దుబాయ్ లో బ్యాంక్ ఫ్రాడ్.. అంతర్జాతీయ ముఠా అరెస్టు..!!
- సెహహతి యాప్‌లో సీజనల్ ఫ్లూ వ్యాక్సిన్ బుకింగ్..!!
- కొత్త వాహనాల ఎగుమతిని నిషేధించిన ఖతార్..!!
- ఉగ్రవాద నిరోధక వ్యూహాన్ని ఆవిష్కరించిన బహ్రెయిన్..!!
- ఒమన్ లో అడ్వాన్స్డ్ ఎయిర్ మొబిలిటీ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- ఆసియా కప్ 2025: పాకిస్తాన్ పై భారత్ ఘన విజయం..
- బహ్రెయిన్‌లో డేంజరస్ యానిమల్స్ పై కఠిన చట్టం..!!
- ఒమన్‌లో దొంగతనం ఆరోపణలపై వ్యక్తి అరెస్టు..!!