మౌంటెయిన్స్లో చిక్కుకున్న వ్యక్తిని రక్షించిన ROP
- January 16, 2020
మస్కట్: రాయల్ ఒమన్ పోలీస్ (ఆర్ఓపి), విలాయత్ యాంకుల్లో చిక్కుకుపోయిన ఓ వ్యక్తిని రక్షించడం జరిగింది. ఈ మేరకు రాయల్ ఒమన్ పోలీస్ ఓ ప్రకటనను విడుదల చేసింది. అల్ దహిరాహ్ గవర్నరేట్ పరిధిలోని విలాయత్ యాంకుల్లో గల మౌంటెయిన్పై ఓ వ్యక్తి చిక్కుకుపోయినట్లు సమాచారం అందగానే, సంఘటనా స్థలానికి రెస్క్యూ టీమ్స్ వెళ్ళాయని, బాధిత వ్యక్తిని రక్షించి, కుటుంబ సభ్యులకు అప్పగించడం జరిగిందని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం
- తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, కేసీఆర్
- యూఏఈలో విద్యా సంస్థల స్థాపకుడు భారతీయ ఎన్ఆర్ఐ కన్నుమూత
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!







