హలా ఫెబ్ ఫెస్టివల్ కోసం విజిట్ వీసాల్ని ప్రకటించిన కువైట్
- January 16, 2020
కువైట్ సిటీ: హలా ఫిబ్రవరి ఫెస్టివల్ మరియు నేషనల్ హాలీడేస్ కోసం కువైట్‌లోని అన్ని గవర్నరేట్స్‌లోగల రెసిడెన్స్ ఎఫైర్స్ డిపార్ట్‌మెంట్స్‌కి ఇన్‌స్ట్రక్షన్స్ జారీ అయ్యాయి. సెలబ్రేషన్స్‌కి హాజరయ్యేందుకోసం విజిట్ వీసాలు కోరుకునే కుటుంబాలకు వీలుగా చర్యలు తీసుకోవాలని ఆ ఇన్‌స్ట్రక్షన్స్‌లో పేర్కొన్నారు. కాగా, వందలాది విజిట్ వీసా ట్రాన్సాక్షన్స్ ఇప్పటికే జరిగాయనీ, వాటికి డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్, మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్ మరియు మినిస్టర్ ఫర్ క్యాబినెట్ ఎఫైర్స్ అనాస్ అల్ సలెహ్ ఆమోదం లభించాల్సి వుందని తెలుస్తోంది. ఏడాదికి తక్కువ కాకుండా తమ పాస్‌పోర్ట్ వాలిడిటీ వుండేలా వలసదారులు చూసుకోవాల్సి వుంటుందని ఇంటీరియర్ మినిస్ట్రీ సూచించింది.
తాజా వార్తలు
- భద్రతా సహకారంపై సౌదీ, కువైట్ చర్చలు..!!
- ఖతార్ లో వర్క్ బ్యాన్ తొలగింపు..!!
- ఆన్లైన్ ద్వారా పిల్లలపై లైంగిక వేధింపులు..8మంది అరెస్టు..!!
- ఆషెల్ సాలరీ ట్రాన్స్ ఫర్ పై చర్చించిన PAM, బ్యాంకులు..!!
- అమానా హెల్త్ కేర్ ఫెసిలిటీని సందర్శించిన NHRA చీఫ్..!!
- ఘాలా వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- WhatsApp ద్వారా ఆధార్ కార్డు డౌన్లోడ్ చేయడం
- అంగరంగ వైభవంగా 77వ ఎమ్మీ అవార్డుల వేడుక..
- శంకర నేత్రాలయ USA దత్తత గ్రామ పోషకులకు సత్కారం
- బుల్లెట్ ట్రైన్ ఇక కేవలం 2 గంటల్లో ప్రయాణం