ఫ్లిప్‌కార్ట్ రిపబ్లిక్ డే సేల్
- January 17, 2020
ఫ్లిప్‌కార్ట్ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జనవరి 19 నుంచి 22వ తేదీ వరకు రిపబ్లిక్ డే సేల్‌ను నిర్వహిస్తున్నది. ఇందులో భాగంగా ఐసీఐసీఐ లేదా కోటక్ మహీంద్రా బ్యాంక్ కార్డులతో వస్తువులను కొనుగోలు చేస్తే 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. అలాగే పలు ఉత్పత్తులపై నో కాస్ట్ ఈఎంఐ సదుపాయం కూడా అందివ్వనున్నారు. దీంతోపాటు ఎక్స్‌ఛేంజ్ ఆఫర్లను కూడా అందివ్వనున్నారు. ఇక ఫ్లిప్‌కార్ట్ ప్లస్ మెంబర్లకు జనవరి 18వ తేదీ రాత్రి 8 గంటల నుంచే సేల్ అందుబాటులోకి రానుంది. ఫ్లిప్‌కార్ట్ రిపబ్లిక్ డే సేల్‌లో ప్రతి 8 గంటలకు ఒకసారి బెస్ట్ డీల్స్‌ను అందివ్వనున్నారు. ఎలక్ట్రానిక్స్, యాక్ససరీలపై 80 శాతం, స్మార్ట్‌వాచ్‌లపై 50 శాతం, టీవీలు, అప్లయెన్సెస్‌పై 75 శాతం, ఫ్లిప్‌కార్ట్ బ్రాండ్లపై 80 శాతం వరకు రాయితీలను అందివ్వనున్నారు.కార్డులపై డిస్కౌంట్
ఫ్లిప్‌కార్ట్ ప్లస్ కస్టమర్లు జనవరి 18 నుండి రాత్రి 8 గంటల వరకు అమ్మకం యొక్క ప్రారంభ ప్రాప్యతను పొందగలుగుతారు. ఫ్లిప్‌కార్ట్ రిపబ్లిక్ డే సేల్‌లో ఎలక్ట్రానిక్స్, ఉపకరణాలు, టీవీ మరియు గృహోపకరణాలపై ఒప్పందాలు ఉంటాయి. ఇంకా, అమ్మకాలకు ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్ మరియు కోటక్ డెబిట్ మరియు క్రెడిట్ కార్డ్ ఉత్పత్తులపై 10 శాతం అదనపు తగ్గింపుకు మద్దతు ఇస్తుంది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల
- డ్రగ్స్ కేసుల్లో చిక్కుకున్న విదేశీయులను వెనక్కి పంపనున్న కేంద్రం
- టీటీడీ ఈవోకు శుభాకాంక్షలు తెలిపిన టిటిడి పాలక మండలి
- చరిత్ర సృష్టించిన యూఏఈ కెప్టెన్ ముహమ్మద్ వసీం..