బుర్జ్ అల్ అరబ్ వద్ద అగ్ని ప్రమాదం
- January 17, 2020దుబాయ్: దుబాయ్ కోస్ట్ వద్ద ఓ వెస్సెల్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. బుర్జ్ అల్ అరబ్‌కి సమీపంలో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు వెల్లడించారు. బీచ్ గోయర్స్, ప్రమాదానికి సంబంధించి పొగను చూసి షాక్‌కి గురయ్యారు. పెద్దయెత్తున సీ షోర్కి వారంతా చేరుకుని, ఆ సంఘటనను తిలకించారు. కొందరు ఆ ఘటనను కెమెరాల్లో బంధించి సోషల్ మీడియాలో సర్క్యులేట్ కూడా చేశారు. కాగా, ప్రమాదం జరిగిన వెంటనే ఫైర్ ఫైటర్స్ స్పందించి ఆ మంటల్ని సకాలంలో ఆర్పివేయడం జరిగింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.
తాజా వార్తలు
- శంషాబాద్ విమానాశ్రయం వద్ద బోనులో చిక్కిన చిరుత
- హైదరాబాద్ లోని OYO హోటల్ లో భారీ అగ్ని ప్రమాదం
- యూఏఈ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు..అలెర్ట్ జారీ
- యూఏఈ అధ్యక్షుడికి సంతాపాన్ని తెలిపిన సుల్తాన్
- కువైట్ వెదర్ రిపోర్ట్.. వీకెండ్ లి మిశ్రమ వాతావరణం
- నాన్-అయోనైజింగ్ రేడియేషన్ స్థాయిలను తెలిపే ప్లాట్‌ఫారమ్ ప్రారంభం
- దుబాయ్‌లో కలరా కేసులు నమోదుపై అధికారుల క్లారిటీ
- హజ్ 2024..నుసుక్ యాత్రికుల కార్డు ఆవిష్కరణ
- ఏప్రిల్ లో 20 వేల మందిని తీసేసిన టెక్ దిగ్గజాలు..!
- ఏపీ: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్..