యూఏఈ వెదర్:వర్షాల నుంచి తేరుకుంటున్న దుబాయ్, అబుదాబి
- January 18, 2020
యూఏఈ:కుండపోత వర్షాల తర్వాత యూఏఈలో మళ్లీ వెదర్ చక్కబడుతోంది. క్లౌడ్స్ క్లియర్ కావటంతో మళ్లీ దుబాయ్ లో ఎండపొడి వాతావరణం కనిపిస్తోంది. అయితే..చలి తీవ్రత కొనసాగుతోంది. వర్షాల సమయంలో కంటే నిన్న కొద్దిగా టెంపరేచర్లు పెరిగి 23 డిగ్రీల సెల్సియస్ గా నమోదవుతున్నాయి. అబుదాబి కూడా వర్ష వాతావరణం నుంచి తేరుకుంటోంది. 21 డిగ్రీల సెల్సియస్ టెంపరేచర్ రికార్డ్ అయ్యింది. అయినా..చలి ప్రభావం మాత్రం కంటిన్యూ అవుతోంది. కొన్ని ప్రాంతాల్లో క్లౌడ్స్ ఉంటాయని మిగిలిన ప్రాంతాల్లో అకాశం నిర్మలంగా ఉంటుందని నేషనల్ సెంటర్ ఆఫ్ మెట్రలాజీ ప్రకటించింది. దుబాయ్, అబుదాబిలో ఉష్ణోగ్రతలు 15 డిగ్రీల సెల్సియస్ గా నమోదు అయ్యాయి.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు