కంపాట్రియేట్ హత్యకేసులో కువైటీకి ఊరట
- January 18, 2020
కువైట్: కోర్ట్ ఆఫ్ అప్పీల్స్, కోర్ట్ ఆఫ్ ఫస్ట్ ఇన్‌స్టాన్స్ ఇచ్చిన తీర్పుని అప్‌హెల్డ్ చేసింది. కేసు వివరాల్లోకి వెళితే, ఓ కువైటీ సిటిజన్‌పై హత్య కేసు నమోదయ్యింది. కంపాట్రియాట్ని నిందితుడు హత్య చేశాడన్నది కేసు సారాంశం. అయితే, విచారణ సందర్భంగా నిందితుడి తరఫు న్యాయవాది ఆత్మ రక్షణలో భాగంగానే ఆ ఘటన జరిగిందని వాదనలు విన్పించారు. ఇద్దరి మధ్యా గొడవ జరిగిందనీ, ఈ గొడవలో ఓ వ్యక్తి గాయపడ్డం జరిగిందనీ విచారణలు సాగాయి.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!