కంపాట్రియేట్ హత్యకేసులో కువైటీకి ఊరట
- January 18, 2020కువైట్: కోర్ట్ ఆఫ్ అప్పీల్స్, కోర్ట్ ఆఫ్ ఫస్ట్ ఇన్‌స్టాన్స్ ఇచ్చిన తీర్పుని అప్‌హెల్డ్ చేసింది. కేసు వివరాల్లోకి వెళితే, ఓ కువైటీ సిటిజన్‌పై హత్య కేసు నమోదయ్యింది. కంపాట్రియాట్ని నిందితుడు హత్య చేశాడన్నది కేసు సారాంశం. అయితే, విచారణ సందర్భంగా నిందితుడి తరఫు న్యాయవాది ఆత్మ రక్షణలో భాగంగానే ఆ ఘటన జరిగిందని వాదనలు విన్పించారు. ఇద్దరి మధ్యా గొడవ జరిగిందనీ, ఈ గొడవలో ఓ వ్యక్తి గాయపడ్డం జరిగిందనీ విచారణలు సాగాయి.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్‌కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ