దుబాయ్:బెస్ట్ అండ్ వరెస్ట్ సర్వీస్ సెంటర్ల లిస్ట్ సిద్ధం
- January 19, 2020దుబాయ్:సర్వీస్ సెక్టార్ లో బెస్ట్, వరెస్ట్ సర్వీస్ సెంటర్ల లిస్ట్ ను దుబాయ్ ఫెడరల్ ప్రభుత్వం సిద్ధం చేసింది. ప్రజలకు అత్యుత్తమ సేవలు అందించిన సంస్థతో పాటు, వరెస్ట్ కేటగిరిలో ఉన్న సర్వీస్ సెంటర్లను సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. సర్వీస్ అందుకున్న కస్టమర్ హ్యాపినెస్, కస్టమర్ రివ్యూ ఆధారంగా మూడు బెస్ట్ సర్వీస్ సెంటర్లను, మూడు వరెస్ట్ సెంటర్లను ఎంపిక చేసారు. దుబాయ్ రూలర్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ఆదేశాల మేరకు దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్ బిన్ మహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ బెస్ట్, వరెస్ట్ సర్వీస్ సెంటర్లను ప్రకటించారు.
తాజా వార్తలు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!
- సౌదీలో భారీ తుఫానులు..హెచ్చరికలు జారీ
- దుబాయ్‌లో AI క్యాంపస్ మొదటి దశ ప్రారంభం
- కోల్డ్ కాలింగ్ కోసం రూల్స్, ఫైన్ సెట్
- అంతర్జాతీయ కాల్స్ పట్ల జాగ్రత్త..అథారిటీ హెచ్చరిక
- ఒమన్ లో పెట్టుబడికి అనువైన వాతావరణం..!
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్‌కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్