జెడ్డాలో ఫ్యామిలీ ఓరియెంటెడ్ యాక్టివిటీస్‌ని ఇంట్రడ్యూస్ చేసిన బస్తా మార్కెట్
- January 20, 2020జెడ్డా: ఐదవ ఎడిషన్ బస్తా మార్కెట్, జెడ్డా సెంటర్ నార్త్ సైడ్‌లో శుక్రవారం ఈవెంట్స్ మరియు ఫోరమ్స్ని నిర్వహించింది. బస్తా మార్కెట్ ఫౌండర్, జెడ్డా చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ వైస్ ఛైర్మన్ ఝాయెస్ అల్ హార్బి సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ మార్కెట్‌ని జెసిసిఐ సపోర్ట్ చేస్తోంది. సౌదీ ఎంటర్‌ప్రెన్యూర్స్‌కి ఊతమిచ్చేలా అలాగే స్మాల్ మరియు మీడియం ఎంటర్‌ప్రైజెస్‌ని ఉత్సాహపరిచేలా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. అల్ హారిబి మరియు జెసిసిఐ మెంబర్స్ ఈ సందర్భంగా టూరిజంని ప్రమోట్ చేయడంలో, ట్రేడ్ మరియు ఎకనమిక్ డెవలప్మెంట్లో తనవంతు పాత్ర పోషిస్తున్న బస్తా మార్కెట్‌ని అభినందించారు. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ప్రతి శుక్ర, శనివారాల్లో రానున్న ఏడు వారాల్లో మొత్తం 150కి పైగా బూత్స్ వినియోగదారుల కోసం అందుబాటులో వుంటాయి.
తాజా వార్తలు
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్‌లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్
- వీసా కోసం లంచం...ఉద్యోగికి 4 ఏళ్ల జైలుశిక్ష
- గాజా భవిష్యత్తు. నెతన్యాహుపై క్యాబినెట్ అసంతృప్తి..!
- ఒమన్ ఎయిర్ వింటర్ షెడ్యూల్ పొడిగింపు
- ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు నిధులు విడుదల
- ఉద్యోగులకు ఎమిరేట్స్ బోనస్. ప్రైవేట్ కంపెనీలు అనుసరిస్తాయా?
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్‌లు