కువైట్ ఎయిర్పోర్ట్ బ్యాగేజీ హ్యాండ్లర్స్ స్ట్రైక్.. ఫేక్
- January 20, 2020కువైట్: డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్, కువైట్ ఎయిర్పోర్ట్స్ - బ్యాగేజీ హ్యాండ్లర్స్ స్ట్రైక్ చేస్తున్నారంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఖండించింది. ఈ మేరకు కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్స్ డిప్యూటీ డైరెక్టర్, డైరెక్టర్ ఆఫ& ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్, టి4 ప్యాసింజర్ టెర్మినల్ హెడ్ ఆఫ్ ఆపరేటింగ్ టీమ్ సలెహ్ అల్ పదాఘి ఓ ప్రకటన విడుదల చేశారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని ఆయన స్పష్టం చేశారు. సివిల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్, ఎలాంటి అలసత్వం, ఆలస్యం లేకుండా సంబంధిత హ్యాండ్లర్స్కి వేతనాలు చెల్లించడం జరుగుతోందనీ, ఎక్కడా ఎలాంటి ఇబ్బందీ లేదని ఓ ముఖ్య అధికారి స్పష్టతనిచ్చారు.
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..