ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్లో ఉద్యోగావకాశాలు
- January 20, 2020ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్-IOCL దేశవ్యాప్తంగా ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్ మెకానిక్, మెషినిస్ట్ విభాగాల్లో ట్రేడ్ అప్రెంటీస్ పోస్టుల భర్తీ చేయనుంది. ఇందుకు సంబంధించిన 248 ఖాళీలను ప్రకటించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్నాటక, తమిళనాడు, పుదుచ్చేరిలో ఈ పోస్టుల్ని భర్తీ చేయనుంది. ఇవి ఒక్క ఏడాదికి సంబంధించిన అప్రెంటీస్ పోస్టులు. ట్రేడ్ అప్రెంటీస్ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దరఖాస్తుకు 2020 జనవరి 27 చివరి తేదీ.
మొత్తం ఖాళీలు: 248.. తెలంగాణ: 22.. ఆంధ్రప్రదేశ్: 27.. కర్నాటక: 78.. తమిళనాడు, పుదుచ్చేరి: 121.. ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం: 2020 జనవరి 14.. దరఖాస్తుకు చివరి తేదీ: 2020 జనవరి 27.. రాత పరీక్ష: 2020 ఫిబ్రవరి 9.. విద్యార్హత: సంబంధిత విభాగంలో ఐటీఐ.. వయసు: 2019 డిసెంబర్ 31 నాటికి 18 నుంచి 24 ఏళ్లు ఉండాలి.
తాజా వార్తలు
- షార్జాలో విషాదం.. లాక్ చేసిన కారులో ఏడేళ్ల చిన్నారి మృతి
- ఫుజైరాలో వైల్డ్ క్యాట్ పట్టివేత.. ఓనరుకు భారీ జరిమానా
- కువైట్ టవర్ టిక్కెట్ల ఫోర్జరీ.. ప్రవాసికి 7 ఏళ్ల జైలుశిక్ష
- టూరిజం ప్యాకేజీలను ఆవిష్కరించిన ఒమన్
- సోదరుడిని కత్తితో చంపిన యువకుడికి 15ఏళ్ల జైలుశిక్ష
- దుబాయ్ టాక్సీలో వస్తువులు మర్చిపోతే ఏం చేయాలి?
- ఐదోసారి రష్యా అధ్యక్షుడిగా పుతిన్..
- ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమాన సర్వీసులు రద్దు
- వేములవాడ ఆలయంలో ప్రధాని మోడీ ప్రత్యేక పూజలు
- బహ్రెయిన్ స్కూళ్లల్లో ఇంగ్లిష్ లో సైన్స్, మ్యాథ్స్ బోధన