వాడని మందుల్ని పారవేయొద్దు, ఇతరులకు డొనేట్ చేయండి
- January 20, 2020
దుబాయ్:వివిధ కారణాలతో వైద్య చికిత్స నిమిత్తం మందుల్ని కొనుగోలు చేసేవారు, వాటిల్లో కొన్ని మందులు ఉపయోగించని పక్షంలో, ఇతరులకు దానం చేయొచ్చు. వినియోగంలోకి పనికొచ్చే మందుల్ని అలా డొనేట్ చేయడం వల్ల చాలామందికి అవి అవసరమవుతాయి. దుబాయ్ హెల్త్ అథారిటీ (డిహెచ్ఎ), 2013 నుంచి 'క్లీన్ యువర్ మెడిసిన్ క్యాబినెట్' పేరుతో ఓ అవగాహనా కార్యక్రమం చేపడుతోంది. 2019లో 12 మిలియన్ దిర్హామ్‌ల విలువైన మందుల్ని ఈ క్యాంపెయిన్ ద్వారా సేకరించారు. ఇప్పటిదాకా 29.5 మిలియన్ దిర్హామ్‌ల విలువైన మందుల్ని అవసరమైనవారికి అందించడం జరిగింది. సాధారణంగా చాలామంది అవసరం లేని మెడిసిన్స్‌ని డస్ట్ బిన్స్‌లో పడేస్తుంటారు. కానీ, ఇకపై అలా చేయొద్దని అధికారులు సూచిస్తున్నారు.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!