వాడని మందుల్ని పారవేయొద్దు, ఇతరులకు డొనేట్ చేయండి
- January 20, 2020దుబాయ్:వివిధ కారణాలతో వైద్య చికిత్స నిమిత్తం మందుల్ని కొనుగోలు చేసేవారు, వాటిల్లో కొన్ని మందులు ఉపయోగించని పక్షంలో, ఇతరులకు దానం చేయొచ్చు. వినియోగంలోకి పనికొచ్చే మందుల్ని అలా డొనేట్ చేయడం వల్ల చాలామందికి అవి అవసరమవుతాయి. దుబాయ్ హెల్త్ అథారిటీ (డిహెచ్ఎ), 2013 నుంచి 'క్లీన్ యువర్ మెడిసిన్ క్యాబినెట్' పేరుతో ఓ అవగాహనా కార్యక్రమం చేపడుతోంది. 2019లో 12 మిలియన్ దిర్హామ్‌ల విలువైన మందుల్ని ఈ క్యాంపెయిన్ ద్వారా సేకరించారు. ఇప్పటిదాకా 29.5 మిలియన్ దిర్హామ్‌ల విలువైన మందుల్ని అవసరమైనవారికి అందించడం జరిగింది. సాధారణంగా చాలామంది అవసరం లేని మెడిసిన్స్‌ని డస్ట్ బిన్స్‌లో పడేస్తుంటారు. కానీ, ఇకపై అలా చేయొద్దని అధికారులు సూచిస్తున్నారు.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్‌లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్‌లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు