మస్కట్కి వర్ష సూచన
- January 20, 2020మస్కట్:మంగళవారం నుంచి నార్తరన్ గవర్నరేట్స్ అలాగే మస్కట్లో వర్షాలు కురవనున్నాయి. పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఏవియేషన్ (పిఎసిఎ) అధికారి ఒకరు ఈ విషయాన్ని ధృవీకరించారు. సుల్తానేట్లో రానున్న రోజుల్లో కెరటాలు, డిప్రెషన్స్ కారణంగా పరిస్థితులు కొంత గందరగోళంగా తయారవుతాయని ఆయన హెచ్చరించారు. నార్త్ బతినా, ముసాందం, సౌత్ అల్ బతినాహ్, నార్త్ అల్ బతినాహ్, మస్కట్ అలాగే సౌత్ అల్ షర్కియా గవర్నరేట్స్లో వర్షాలు బాగా కురుస్తాయి. ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పలు ప్రాంతాల్లో కురిసే అవకాశం వుంది. జనవరి 25 వరకు ఇవే వాతావరణ పరిస్థితులు కొనసాగనున్నాయి.
తాజా వార్తలు
- సింగపూర్ లో ప్రవాస భారతీయులతో పుస్తక ఆవిష్కరణ చేసిన డా.రామ్ మాధవ్
- SQU డే.. రాయల్ గ్రాంట్ గెలుచుకున్న ఏడు ప్రాజెక్టులు
- యూఏఈలో ఉల్లి ధరలు తగ్గుతాయా?
- విద్యార్థులకు శుభవార్త చెప్పిన CBSE
- ప్రయాణికుల మధ్య గొడవ.. విమానం ఆలస్యం
- సౌదీలో 9శాతం పెరిగిన నాన్-ఆయిల్ ఆదాయం
- ‘బహ్రెయిన్ బోర్స్’కు ఉత్తమ అరబ్ స్టాక్ ఎక్స్ఛేంజ్ అవార్డు
- ఎయిర్ ఇండియా కొత్త బ్యాగేజీ రూల్స్..
- ఏపీ కొత్త డిజిపిగా హరీశ్ కుమార్ గుప్తా ..
- శబరిమల: భక్తుల సంఖ్యలో కోత..