22-24 మధ్య భారీ వర్షాలు కురిసే అవకాశం
- January 21, 2020
మస్కట్:సుల్తానేట్‌లోని నార్తరన్ గవర్నరేట్స్ పరిధిలో జనవరి 22 నుంచి 24 వరకు భారీ వర్షాలు కురుస్తాయని ఒమన్ మిటియరాలజీ పేర్కొంది. ఈ వర్షాల కారణంగా ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే అవకాశం వుందనీ, ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా వుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ముసాందమ్, బురైమి తదితర ప్రాంతాల్లో పరిస్థితి తీవ్రత ఎక్కువగా వుండొచ్చు. సముద్ర తీరంలో కెరటాలు 2 మీటర్లకు పైగానే ఎగసిపడొచ్చు. గవర్నరేట్‌లోని మిగతా ప్రాంతాల్లోనూ ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి. పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఏవియేషన్, ఈ మేరకు అప్రమత్తత ప్రకటన చేసింది.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!