ఫుడ్, సేలరీ లేకుండా బాధపడ్తున్న 60 మంది కార్మికులకు ఇండియన్ కాన్సులేట్ చేయూత
- January 21, 2020
దుబాయ్:దుబాయ్‌లో ఇండియన్ కాన్సులేట్, 60 మంది ఇండియన్ వర్కర్స్‌కి చేయూతనందిస్తోంది. వారు పనిచేస్తున్న కంపెనీలు జీతాలు ఇవ్వడం మానేయడంతో గత కొంత కాలంగా తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారు కార్మికులు. వారు పనిచేస్తున్న కంపెనీలు ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోవడంతో కార్మికులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది. రెండు కంపెనీల్లో మొత్తం 100 మంది పనిచేస్తుండగా, అందులో 60 మంది ఇండియన్స్. కంపెనీ పార్టనర్లలో ఒకరు అల్ అవిర్ జైలులో వుండగా, మరొకరు దేశం విడిచి పారిపోవడం జరిగింది. వర్కర్స్ ఫిర్యాదు నేపథ్యంలో వారిని ఆదుకునేందుకు రంగంలోకి దిగామని ఇండియన్ కాన్సుల్ జనరల్ విపుల్ చెప్పారు.
తాజా వార్తలు
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..