వదిలేసిన కార్ల తరలింపు

- January 22, 2020 , by Maagulf
వదిలేసిన కార్ల తరలింపు

కువైట్‌ సిటీ: పబ్లిక్‌ క్లీనింగ్‌ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ది అల్‌ జహ్రా గవర్నరేట్‌ మునిసిపల్‌ బ్రాంచ్‌, పెద్దయెత్తున కబ్ద్‌, అల్‌ సులైబియా, సాద్‌ అల్‌ అబ్దుల్లా, తైమా మరియు సాల్మి ప్రాంతాల్లో క్లీనింగ్‌ చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో 29 అబాండన్డ్‌ వెహికిల్స్‌ని తరలించారు. అదే సమయంలో 3 టన్నుల ఫుడ్‌ని స్వాధీనం చేసుకున్నారు. 21 సైటేషన్స్‌ జారీ చేయడం జరిగింది. డజనరల్‌ క్లీనింగ్‌ అండ్‌ రోడ్‌ వర్క్స్‌ డిపార్ట్‌మెంట్‌ - మునిసిపాలిటీ బ్రాంచ్‌ డైరెక్టర్‌ పహాద్‌ అల్‌ ఖురైఫెహ్‌ మాట్లాడుతూ, ఈ క్యాంపెయిన్స్‌ ఇంకా కొనసాగుతాయని చెప్పారు. స్ట్రీట్స్‌ని అందంగా వుంచే క్రమంలో ఎలాంటి ఉల్లంఘనల్నీ సహించబోమని హెచ్చరించారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com