ఇరాక్ అమెరికన్ ఎంబసీపై రాకెట్ దాడి
- January 22, 2020
ఇరాక్:ప్రతీకారేచ్ఛ తో ఉన్న ఇరాన్ మరోసారి పంజా విప్పింది.ఇరాన్ సైనిక కమాండర్ సులేమాని హత్యకు నిరసనగా అగ్రరాజ్యం అమెరికా తో పోరుకు కాలు దువ్వుతుంది.ఇరాక్ రాజధాని బాగ్దాద్ నడిబొడ్డున, హై సెక్యూరిటీ గ్రీన్ జోన్ లో ఉన్న అమెరికా దౌత్య కార్యాలయంపై మరోసారి రాకెట్ దాడులకు పాల్పడింది.
వాటి సమీపంలో మూడు రాకెట్లు పడ్డాయని, ఆస్తినష్టం తప్ప, ప్రాణనష్టం జరుగలేదని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై అమెరికా ఇంకా స్పందించలేదు. ఇరాన్ ప్రయోగించిన ఈ రాకెట్లు లక్ష్యాన్ని చేరుకోలేదని తప్పాయని తెలుస్తోంది.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!