ఎక్స్పో సక్సెస్‌పై రివ్యూ
- January 23, 2020
బహ్రెయిన్ టూరిజం అండ్ ఎగ్జిబిషన్స్ అథారిటీ (బిటిఇఎ) చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నాదెర్ అల్ మోయ్యాద్, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఆఫ్ ది అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏసియన్ నేషన్స్ (ఏఎస్ఇఏఎన్) డెలిగేషన్ ఆఫ్ మెంబర్స్ బహ్రెయిన్ కౌన్సిల్‌కి స్వాగతం పలికారు. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఆఫ్ ది ఏసియన్ బహ్రెయిన్ కౌన్సిల్ చైర్మన్ షేక్ దుయాజ్ బిన్ ఇసా అల్ ఖలీఫా ఈ డెలిగేషన్‌కి నాయకత్వం వహించారు. ఈ సందర్భంగా చైనా - ఏసియాన్ ఎక్స్పో గురించి చర్చించారు. ఆయా ఈవెంట్స్ నిర్వహణలో తీసుకున్న చర్యలపై ఈ సందర్భంగా చర్చ జరిగింది. భవిష్యత్తులో రెండు సంస్థలూ కలిసి మరింత గొప్పగా కార్యక్రమాలు నిర్వహించేలా ఈ కార్యక్రమంలో చర్చలు జరిగాయని ఇరు వర్గాల ప్రతినిథులు తెలిపారు.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!