అబుదాబీ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్‌ అయిన ఎతిహాద్‌ గ్రీన్‌లైనర్‌

- January 23, 2020 , by Maagulf
అబుదాబీ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్‌ అయిన ఎతిహాద్‌ గ్రీన్‌లైనర్‌

 అబుదాబీ:ఎతిహాద్‌ ఇనాగ్యురల్‌ ఎకో ఫ్లైట్‌ గ్రీన్‌లైనర్‌, అబుదాబీ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్‌ అయ్యింది. ఉదయం 8.21 నిమిషాలకు విమానం ల్యాండ్‌ అయినట్లు అధికారులు తెలిపారు. ఈ కొత్త బోయింగ్‌ డ్రీమ్‌లైనర్‌కి గ్రీన్‌ లైనర్‌గా పేరు పెట్టారు. ఫ్యూయల్‌ వినియోగంపై ఈ విమానాన్ని ప్రత్యేకంగా పరీక్షిస్తారు బోయింగ్‌ ఇంజనీర్లు. విమానం రెగ్యులర్‌ సర్వీస్‌ల సందర్భంగానే మూడు విభాగాల్లో పరిస్థితుల్ని అంచనా వేయడం జరుగుతుంది. ఎతిహాద్‌ మరియు బోయింగ్‌ మధ్య అవగాహన నేపథ్యంలో ఈ ప్రాజెక్ట్‌ రూపాంతరం చెందింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com