ఫైర్ వుడ్ అక్రమ విక్రయం:ఒకరి అరెస్ట్
- January 24, 2020
మస్కట్:మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ క్లైమేట్ ఎఫైర్స్ (ఎంఇసిఎ), అక్రమంగా ఫైర్వుడ్ని విక్రయిస్తున్నందుకుగాను ఓ వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించింది. సౌత్ షర్కియా గవర్నరేట్లోగల విలాయత్ ఆఫ్ అల్ కామిలి వాల్ వాఫిలో నిందితుడ్ని అరెస్ట్ చేశారు. నిందితుడిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. అతని నుంచి పెద్దయెత్తున ఫైర్వుడ్ని స్వాధీనం చేసుకున్నారు అధికారులు. గత ఆరు నెలలుగా మినిస్ట్రీ పలు ఇల్లీగల్ లాంగింగ్ ఫిర్యాదులు వచ్చినట్లు పేర్కొంది. ఎన్విరాన్మెంటల్ చట్టాల్ని ప్రతి ఒక్కరూ గౌరవించాలని మినిస్ట్రీ ఈ సందర్భంగా సూచించింది.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు