దుబాయ్‌ పోలీస్‌ ఇనీషియేటివ్స్‌ని మెచ్చుకుంటోన్న కమ్యూనిటీ మెంబర్స్‌

దుబాయ్‌ పోలీస్‌ ఇనీషియేటివ్స్‌ని మెచ్చుకుంటోన్న కమ్యూనిటీ మెంబర్స్‌

దుబాయ్‌:ఓపెన్‌ పబ్లిక్‌ మీటింగ్‌ సందర్భంగా దుబాయ్‌ పోలీస్‌పై కమ్యూనిటీ మెంబర్స్‌ ప్రశంసల వర్షం కురిపించడం జరిగింది. వివిధ దేశాలకు సంబంధించిన కమ్యూనిటీ మెంబర్స్‌ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దుబాయ్‌ పోలీస్‌ పలు అంశాల్లో చేపడుతున్న క్యాంపెయిన్స్‌ చాలా బాగున్నాయంటూ కమ్యూనిటీ మెంబర్స్‌ ప్రసంసించడం జరిగింది. దుబాయ్‌ పోలీస్‌ కమాండర్‌ ఇన్‌ చీఫ్‌ మేజర్‌ జనరల్‌ అబ్దుల్లా ఖలీఫా అల్‌ మర్రి మరికొంరదు సీనియర్‌ ఆఫీసర్స్‌, పబ్లిక్‌తో ఈ మీటింగ్‌లో ఇంటరాక్ట్‌ అయ్యారు. పబ్లిక్‌తో ఇంటరాక్షన్‌ చాలా ప్రత్యేకమైనదనీ, ఈ సందర్భంగా చాలా అంశాలు చర్చకు వస్తున్నాయని పోలీస్‌ అధికారులు పేర్కొన్నారు. పిల్లల భద్రతకు సంబంధించి తల్లిదండ్రులదే కీలక బాధ్యత అని అధికారులు చెప్పారు.

 

Back to Top