ఫైర్ వుడ్ అక్రమ విక్రయం:ఒకరి అరెస్ట్
- January 24, 2020మస్కట్:మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ క్లైమేట్ ఎఫైర్స్ (ఎంఇసిఎ), అక్రమంగా ఫైర్వుడ్ని విక్రయిస్తున్నందుకుగాను ఓ వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించింది. సౌత్ షర్కియా గవర్నరేట్లోగల విలాయత్ ఆఫ్ అల్ కామిలి వాల్ వాఫిలో నిందితుడ్ని అరెస్ట్ చేశారు. నిందితుడిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. అతని నుంచి పెద్దయెత్తున ఫైర్వుడ్ని స్వాధీనం చేసుకున్నారు అధికారులు. గత ఆరు నెలలుగా మినిస్ట్రీ పలు ఇల్లీగల్ లాంగింగ్ ఫిర్యాదులు వచ్చినట్లు పేర్కొంది. ఎన్విరాన్మెంటల్ చట్టాల్ని ప్రతి ఒక్కరూ గౌరవించాలని మినిస్ట్రీ ఈ సందర్భంగా సూచించింది.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు