దుబాయ్ పోలీస్ ఇనీషియేటివ్స్‌ని మెచ్చుకుంటోన్న కమ్యూనిటీ మెంబర్స్
- January 24, 2020దుబాయ్:ఓపెన్ పబ్లిక్ మీటింగ్ సందర్భంగా దుబాయ్ పోలీస్‌పై కమ్యూనిటీ మెంబర్స్ ప్రశంసల వర్షం కురిపించడం జరిగింది. వివిధ దేశాలకు సంబంధించిన కమ్యూనిటీ మెంబర్స్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దుబాయ్ పోలీస్ పలు అంశాల్లో చేపడుతున్న క్యాంపెయిన్స్ చాలా బాగున్నాయంటూ కమ్యూనిటీ మెంబర్స్ ప్రసంసించడం జరిగింది. దుబాయ్ పోలీస్ కమాండర్ ఇన్ చీఫ్ మేజర్ జనరల్ అబ్దుల్లా ఖలీఫా అల్ మర్రి మరికొంరదు సీనియర్ ఆఫీసర్స్, పబ్లిక్‌తో ఈ మీటింగ్‌లో ఇంటరాక్ట్ అయ్యారు. పబ్లిక్‌తో ఇంటరాక్షన్ చాలా ప్రత్యేకమైనదనీ, ఈ సందర్భంగా చాలా అంశాలు చర్చకు వస్తున్నాయని పోలీస్ అధికారులు పేర్కొన్నారు. పిల్లల భద్రతకు సంబంధించి తల్లిదండ్రులదే కీలక బాధ్యత అని అధికారులు చెప్పారు.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్‌లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్‌లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు