దుబాయ్‌ మెరీనా వద్ద బోటులో అగ్ని ప్రమాదం

- January 24, 2020 , by Maagulf
దుబాయ్‌ మెరీనా వద్ద బోటులో అగ్ని ప్రమాదం

దుబాయ్‌ మెరీనా వద్ద ఓ బోటులో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఎమార్‌ సెక్యూరిటీ మరియు దుబాయ్‌ సివిల్‌ డిఫెన్స్‌ సంఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపట్టడం జరిగింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదమూ చోటు చేసుకోలేదు. కాగా, స్థానికులు ఈ ఘటనను మొబైల్‌ కెమెరాల్లో బంధించి, సోషల్‌ మీడియాలో వీడియోలు, ఫొటోలు పోస్ట్‌ చేశారు. అత్యంత వేగంగా అధికారులు స్పందించడంతో ప్రమాదం తీవ్రత పెద్దగా లేదని ఎమార్‌ సంస్థ వెల్లడించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com