'GWPC' ఆధ్వర్యంలో అవగాహన సదస్సు
- January 24, 2020
దుబాయ్:ఈ రోజు Alquoz లోని ECC లేబర్ క్యాంపులో గల్ఫ్ కార్మికుల రక్షణ సమితి (GWPC) ఆధ్వర్యంలో కార్మికుల ఆత్మహత్యల నివారణ, గల్ఫ్ ఏజెంట్ల మోసాలపై మరియు NRI పాలసీ సాధన పై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున కార్మికులు హాజరై విజయవంతం చేశారు.ఈ కార్యక్రమంలో గల్ఫ్ కార్మికుల రక్షణ సమితి (GWPC) అధ్యక్షులు గుండేల్లి నర్సింహా,ఉపాధ్యక్షులు ఆరే శేఖర్ గౌడ్,బూర్ల పవన్,మాగల్ఫ్.కామ్ ఫౌండర్ శ్రీకాంత్ చిత్తర్వు,దొనకంటి శ్రీనివాస్, కనకట్ల రవీందర్,షేక్ వల్లి, మునిందర్, అశోక్ రెడ్డి, కట్ట రాజు, రాయిల్ల మల్లేశం, శరత్ గౌడ్, ప్రవీణ్ చేర్యాల, నరేందర్ గౌడ్, సాన లక్ష్మణ్, మామిడిపల్లి వెంకటేశం, చింతల లక్ష్మణ్, గోవర్ధన్ యాదవ్, మనెళ్లి ప్రసాద్, అజయ్, హరిశ్,భూమేష్, యువరాజు, శ్రీనివాస్(Youtube) క్యాంపు బోస్ నల్ల భీమయ్య మరియు సభ్యులు పాల్గోన్నారు.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు