లద్ధాఖ్‌లో తొలిసారి గణతంత్ర వేడుకలు
- January 26, 2020
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 71వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ నేపధ్యంలో భారతీయ సైనికులు 17 వేల అడుగుల ఎత్తయిన లద్దాఖ్‌లో మువ్వన్నెల పతాకాన్ని ఎగురవేశారు. ఇండోటిబెటిన్ బోర్డర్ పోలీస్(ఐటీబీపీ)కి చెందిన జవాన్లు మైనస్ 20 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతల మధ్య భారతమాతకు జయజయధ్వానాలు చేస్తూ, వందేమాతరం నినాదాల మధ్య జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. జమ్ముకశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు చేసిన తరువాత కేంద్రపాలిత ప్రాంతంగా మారిన లద్ధాఖ్‌లో తొలిసారి గణతంత్ర వేడుకలు జరిగాయి.
#WATCH Indo-Tibetan Border Police (ITBP) personnel with the national flag celebrating Republic Day at 17000 feet in snow today. The temperature in Ladakh at present is minus 20 degrees Celsius. 'Himveers' chanting 'Bharat Mata Ki Jai' and 'Vande Mataram'. pic.twitter.com/ANCe8txnFI
— ANI (@ANI) January 26, 2020
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!