చైనీస్ గూడ్స్ సెల్లర్స్ అప్రమత్తం
- January 26, 2020
దుబాయ్ డ్రాగన్ మార్ట్ 1 మరియు 2 వెండర్స్, తమ వ్యాపారాలపై కరోనా వైరస్ తాలూకు ఇంపాక్ట్ లేకుండా అప్రమత్తమవుతున్నాయి. డ్రాగన్ మార్ట్ 1 మరియు 2, ప్రపంచంలోనే అతి పెద్ద చైనీస్ ట్రేడింగ్ హబ్ (చైనా ఆవల). చైనాలోని పలు ప్రాంతాల నుంచి వెండర్స్ గూడ్స్‌ని ఇంపోర్ట్ చేస్తుంటారు. అయితే, సెంట్రల్ చైనాలోని 30 నగరాలు, కరోనా వైరస్ ప్రభావం కారణంగా 'లాక్' చేయబడ్డాయి. అక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు మనుషులు, వస్తువులు వెళ్ళకుండా కట్టడి చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే చైనా ప్రోడక్ట్స్‌ని ఆయా గోడౌన్లకు తరలించారు దుబాయ్‌లోని డ్రాగన్ మార్ట్ 1 మరియు 2. ప్రస్తుతానికైతే ఎలాంటి సమస్యా లేదని సేల్స్‌మెన్ చెబుతున్నారు. ఇటీవలే షిప్‌మెంట్స్ వచ్చేసిన దరిమిలా, గూడ్స్ లోటు అనేది లేదని వారు చెబుతున్నారు.
తాజా వార్తలు
- తానా ప్రపంచసాహిత్యవేదిక 94 వ సమావేశం విజయవంతం
- పేపర్ లీక్‌ల పై కఠిన చట్టం...
- ఇరాన్-ఒమన్ చర్చల్లో పురోగతి
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాపై నిషేధం..తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలు
- ఏపీ, తెలంగాణకు వాతావరణ శాఖ అలర్ట్
- భోగాపురానికి ప్రధాని మోదీ.. పూర్తి షెడ్యూల్ ఇదే !!
- జీవన నాణ్యతలో ఆసియాలో ఒమన్‌కు తొలి స్థానం..!!
- ఖతార్‌లో ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై చర్యలు..!!
- దక్షిణ అల్ బతీనాహ్ గవర్నరేట్‌లో భారీ వర్షాలు..!!
- ఇరాన్‌పై సైనిక చర్యల్లో భాగస్వామ్యం.. WSJ కథనాన్ని ఖండించిన కువైట్..!!







