బ్రిటిష్ మహిళపై బిల్డింగ్ కేర్‌టేకర్ లైంగిక వేధింపులు
- January 27, 2020కువైట్: మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడిన బిల్డింగ్ కేర్ టేకర్‌ని అరెస్ట్ చేయాల్సిందిగా పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఆదేశాలు జారీ చేసింది. జిలీబ్ అల్ సుయోక్లో ఈ ఘటన జరిగింది. బాధితురాలైన బ్రిటిష్ మహిళ, తనపై లైంగిక వేధింపులకు సంబంధించి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగు చూసింది. ఇంట్లో తన భర్త లేని సమయంలో నిందితుడు తన ఇంటికి వచ్చి లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆమె పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది.
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్‌లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..