వీసా ట్రాఫికింగ్: బెగ్గర్స్గా వలస కార్మికులు
- January 28, 2020
కువైట్: అరబ్ మండౌబ్ అలాగే ఓ కంపెనీ ఓనర్పై పబ్లిక్ ప్రాసిక్యూషన్ కేసులు నమోదు చేయడం జరిగింది. సదరు కంపెనీ, అక్రమంగా వీసాల్ని జారీ చేస్తూ, వలస కార్మికులతో బెగ్గింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు అభియోగాలు మోపబడ్డాయి. ఈ క్రమంలో సదరు కంపెనీ కార్యకలాపాల్ని నిలిపివేస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. ఒక్కో వలసదారుడి నుంచీ 200 - 250 కువైటీ దినార్స్ వసూలు చేసి, కమర్షియల్ వీసాల్ని జారీ చేస్తున్నట్లు విచారణలో అధికారులు గుర్తించారు. కాగా, మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ఈ సంస్థపై వున్న సెక్యూరిటీ బ్లాక్ని లిఫ్ట్ చేసిన అధికారులపై విచారణ చేపట్టింది.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?