వీసా ట్రాఫికింగ్‌: బెగ్గర్స్‌గా వలస కార్మికులు

- January 28, 2020 , by Maagulf
వీసా ట్రాఫికింగ్‌: బెగ్గర్స్‌గా వలస కార్మికులు

కువైట్‌: అరబ్‌ మండౌబ్‌ అలాగే ఓ కంపెనీ ఓనర్‌పై పబ్లిక్‌ ప్రాసిక్యూషన్‌ కేసులు నమోదు చేయడం జరిగింది. సదరు కంపెనీ, అక్రమంగా వీసాల్ని జారీ చేస్తూ, వలస కార్మికులతో బెగ్గింగ్‌ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు అభియోగాలు మోపబడ్డాయి. ఈ క్రమంలో సదరు కంపెనీ కార్యకలాపాల్ని నిలిపివేస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. ఒక్కో వలసదారుడి నుంచీ 200 - 250 కువైటీ దినార్స్‌ వసూలు చేసి, కమర్షియల్‌ వీసాల్ని జారీ చేస్తున్నట్లు విచారణలో అధికారులు గుర్తించారు. కాగా, మినిస్ట్రీ ఆఫ్‌ ఇంటీరియర్‌ ఈ సంస్థపై వున్న సెక్యూరిటీ బ్లాక్‌ని లిఫ్ట్‌ చేసిన అధికారులపై విచారణ చేపట్టింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com