రియాద్: కింగ్ ఫైసల్ ఎయిర్ కాలేజీ 97వ స్నాతకోత్సవంలో పాల్గొన్న క్రౌన్ ప్రిన్స్

- January 28, 2020 , by Maagulf
రియాద్: కింగ్ ఫైసల్ ఎయిర్ కాలేజీ 97వ స్నాతకోత్సవంలో పాల్గొన్న క్రౌన్ ప్రిన్స్

కింగ్ ఫైసల్ ఎయిర్ కలేజీ 97వ స్నాతకోత్సవంలో ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ బిన్ అబ్దులాజీజ్ పాల్గొన్నారు. పట్టబద్రులకు గ్రాడ్యూయేషన్ సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో  HRH ది క్రౌన్ ప్రిన్స్ తో పాటు ప్రిన్స్ తుర్కి బిన్ మొహమ్మద్ బిన్ ఫహద్ బిన్ అబ్దులాజీజ్, రాష్ట్ర మంత్రి మరియు క్యాబినెట్ సభ్యుడు, ప్రిన్స్ అబ్దులాజీజ్ బిన్ సౌద్ బిన్ నైఫ్ బిన్ అబ్దులాజీజ్, అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి, ప్రిన్స్ అబ్దుల్లా బిన్ బందర్ బిన్ అబ్దులాజీజ్, నేషనల్ గార్డ్ మంత్రి ప్రిన్స్ ఖలీద్ బిన్ సల్మాన్ బిన్ కింగ్ ఫైసల్ ఎయిర్ కలేజీ 97వ స్నాతకోత్సవంలో ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ బిన్ అబ్దులాజీజ్ పాల్గొన్నారు. పట్టబద్రులకు గ్రాడ్యూయేషన్ సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో  HRH ది క్రౌన్ ప్రిన్స్ తో పాటు ప్రిన్స్ తుర్కి బిన్ మొహమ్మద్ బిన్ ఫహద్ బిన్ అబ్దులాజీజ్, రాష్ట్ర మంత్రి మరియు క్యాబినెట్ సభ్యుడు, ప్రిన్స్ అబ్దులాజీజ్ బిన్ సౌద్ బిన్ నైఫ్ బిన్ అబ్దులాజీజ్, అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి, ప్రిన్స్ అబ్దుల్లా బిన్ బందర్ బిన్ అబ్దులాజీజ్, నేషనల్ గార్డ్ మంత్రి ప్రిన్స్ ఖలీద్ బిన్ సల్మాన్ బిన్ అబ్దులాజీజ్ పాల్గొన్నారు. స్నాతకోత్సవం సందర్భంగా HRH ది క్రౌన్ ప్రిన్స్ సైనిక గౌరవ వందనం స్వీకరించారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com