38 మంది హ్యాకర్ల అరెస్ట్, 70 ప్లాట్లకు కరెంట్ కట్
- January 29, 2020
కువైట్:జాయింట్ మినిస్టీరియల్ కమిటీ, జిలీబ్ అల్ షుయోక్‌లో నిర్వహించిన క్యాంపెయిన్ సందర్భంగా ఉల్లంఘనలకు పాల్పడిన 70 రియల్ ఎస్టేట్స్‌కి సంబంధించిన కరెంట్ కట్ చేయడం జరిగింది. 21 ట్రక్కుల లోడ్‌తో వున్న వెజిటబుల్స్‌ని స్వాధీనం చేసుకున్నారు అధికారులు. అలాగే సెకెండ్ హ్యాండ్ ఫర్నిచర్‌ని కూడా అధికారులు పట్టుకున్నారు. 38 హాకర్స్‌ని ఈ సందర్భంగా అరెస్ట్ చేశారు. ఫర్వానియా మునిసిపాలిటీ డైరెక్టర్ మొహమ్మద్ సర్కావా మాట్లాడుతూ, కొత్త వర్క్ ప్లాన్, ఆకస్మిక తనిఖీల కోసం డిజైన్ చేయబడిందని, ప్రతిరోజూ ఇన్స్పెక్షన్ టీమ్స్ ఆయా ప్రాంతాల్లో పర్యటిస్తుంటాయని చెప్పారు.
తాజా వార్తలు
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..