మస్కట్:మెడికల్ ఎవాక్యూషన్ డ్రిల్ నిర్వహించిన రాయల్ హస్పిటల్, RAFO
- January 30, 2020
మస్కట్:రాయల్ హస్పిటల్, ది రాయల్ ఎయిర్ ఫోర్స్ ఆఫ్ ఒమన్ -RAFO సంయుక్తంగా మెడికల్ ఎవాక్యూషన్ డ్రిల్ నిర్వహించాయి. అత్యవసర పరిస్థితుల్లో పేషంట్లకు, గాయపడిన వారికి వేగంగా చికిత్స అందించేందుకు ఈ డ్రిల్ ఎంతగానో తోడ్పడనుంది. హెలికాఫ్టర్ ద్వారా పేషెంట్లను, గాయపడిన వారిని ఆస్పత్రులకు తరలించటంతో పాటు పారామెడికల్ టీమ్స్ ను స్పాట్ కు తీసుకెళ్లటంలోనూ ఈ డ్రిల్ లో శిక్షణ ఇచ్చారు. మినిస్ట్రి ఆఫ్ డిఫెన్స్, సుల్తానేట్ లోని హెల్త్ ఇన్సిట్యూట్స్ కోఅపరేషన్ తో డ్రిల్ నిర్వహించారు. ఎమర్జెన్సీ పరిస్థితుల్లో సేవలు అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని RAFO ఈ డ్రిల్ ద్వారా చాటింది. ఇక నుంచి గవర్నమెంట్ హెల్త్ ఇన్సిట్యూషన్స్ కు ఎయిర్ సర్వీస్ అందించేందుకు తాము సిద్ధమని RAFO అధికారులు తెలిపారు. అంతకుముందు లెక్చర్ హాల్ లో జరిగిన థియరీ లెక్చర్ లో పేషెంట్లను తరలించే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, రెస్క్యూ మెకానిజమ్ పై లెక్చర్ ఇచ్చారు.
తాజా వార్తలు
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..