టు వర్క్‌, నాట్‌ టు వర్క్‌ సర్టిఫికెట్ల జారీని నిలిపివేసిన పిఎఎమ్‌

- January 30, 2020 , by Maagulf
టు వర్క్‌, నాట్‌ టు వర్క్‌ సర్టిఫికెట్ల జారీని నిలిపివేసిన పిఎఎమ్‌

కువైట్‌: పబ్లిక్‌ అథారిటీ ఫర్‌ మేన్‌ పవర్‌ (పిఎఎమ్‌), సిటిజన్‌ సర్వీస్‌ సెంటర్స్‌లో 'టు వర్క్‌', 'నాట్‌ టు వర్క్‌' సర్టిఫికెట్లను స్టేట్‌లెస్‌ పర్సన్స్‌కి జారీ చేయడం నిలిపివేసినట్లు ప్రకటించింది. జబ్రియిఆలోని ఎంప్లాయమెంట్‌ ఎఫైర్స్‌ సెక్టార్‌ - ఫాలో అప్‌ డిపార్ట్‌మెంట్‌లో మాత్రమే ఇకపై ఈ సర్టిఫికెట్లు జారీ చేయబడ్తాయని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. పలు గవర్నరేట్స్‌లోని లేబర్‌ డిపార్ట్‌మెంట్స్‌లో కూడా వీటిని జారీ చేసే విషయాన్ని పరిశీలిస్తున్నారు అధికారులు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com