రియాద్‌లో కొత్త హెడ్ క్వార్టర్స్‌ని ప్రారంభించిన విమెన్ డెఫ్ క్లబ్
- January 31, 2020రియాద్: విమెన్ డెఫ్ క్లబ్, తమ కొత్త హెడ్ క్వార్టర్స్‌ని రియాద్‌లో ప్రారంభించింది. కింగ్ సల్మాన్ సెంటర్ ఫర్ డిసేబిలిటీ రీషెర్చ్ (కెఎస్సిడిఆర్) ఈ కార్యక్రమానికి హాజరవడం జరిగింది. సౌదీ అసోసియేషన్ ఫర్ హియరింగ్ ఇంపెయిర్మెంట్ అండ్ ది వలంటీరింగ్ డెఫ్ గరల్స్ గ్రూప్ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కెఎస్సిడిఆర్ డెఫ్ అండ్ సైన్ లాంగ్వేజ్ ప్రోగ్రామ్ ఆఫీసర్, వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ ది డెఫ్ అరబ్ రీజియన్ రీజినల్ డైరెక్టర్ హిండ్ బింట్ అబ్దుల్ అజీజ్ అల్ షువాయెర్ మాట్లాడుతూ, చారిటీస్‌తో కలిసి పలు సేవా కార్యక్రమాల్ని చేపడతామని చెప్పారు. చాలామంది మహిళలు, అలాగే బాలికలు వినికిడి సమస్యతో బాధపడుతున్నారనీ వారి కోసం ఇన్స్టిట్యూషన్స్ ఏర్పాటు చేయాల్సి వుందని క్లబ్ సూపర్వైజర్ ఇంతిసార్ అల్ హద్లాక్ చెప్పారు.
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్‌లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..