పలు దేశాలకు చెందిన డిగ్రీలను తిరస్కరించిన మినిస్ట్రీ
- January 31, 2020
మినిస్ట్రీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్, ఇండియా, యూఎస్ మరియు యూకేలకు చెందిన కొన్ని డిగ్రీలను తిరస్కరించింది. సైన్స్ విభాగంలో బయో టెక్నాలజీకి సంబంధించి మాస్టర్స్ అలాగే బ్యాచిలర్స్ డిగ్రీలను తిరస్కరించడం జరిగింది. ఇండియాలోని రామ్ మనోహర్ లోహియా అవద్ యూనివర్సిటీకి చెందిన డిగ్రీలు, సంబంధిత టెర్మ్స్ అండ్ రెగ్యులేషన్స్ పరిధిలో లేవని మినిస్ట్రీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ తేల్చి చెప్పింది. జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీకి సంబంధించిన ఫిలాసఫీ పీహెచ్‌డీని కూడా తిరస్కరించడం గమనార్హం. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి చెందిన ఎంబ్రీ రిడిల్ ఏరోనాటికల్ యూనివర్సిటీ జారీ చేసిన మాస్టర్స్ డిగ్రీ ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ విత్ స్పెషలైజేషన్ ఇన్ ఎయిర్ నావిగేషన్‌ని కూడా తిరస్కరించింది.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!