రియాద్‌లో కొత్త హెడ్ క్వార్టర్స్‌ని ప్రారంభించిన విమెన్ డెఫ్ క్లబ్
- January 31, 2020
రియాద్: విమెన్ డెఫ్ క్లబ్, తమ కొత్త హెడ్ క్వార్టర్స్‌ని రియాద్‌లో ప్రారంభించింది. కింగ్ సల్మాన్ సెంటర్ ఫర్ డిసేబిలిటీ రీషెర్చ్ (కెఎస్‌సిడిఆర్) ఈ కార్యక్రమానికి హాజరవడం జరిగింది. సౌదీ అసోసియేషన్ ఫర్ హియరింగ్ ఇంపెయిర్‌మెంట్ అండ్ ది వలంటీరింగ్ డెఫ్ గరల్స్ గ్రూప్ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కెఎస్‌సిడిఆర్ డెఫ్ అండ్ సైన్ లాంగ్వేజ్ ప్రోగ్రామ్ ఆఫీసర్, వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ ది డెఫ్ అరబ్ రీజియన్ రీజినల్ డైరెక్టర్ హిండ్ బింట్ అబ్దుల్ అజీజ్ అల్ షువాయెర్ మాట్లాడుతూ, చారిటీస్‌తో కలిసి పలు సేవా కార్యక్రమాల్ని చేపడతామని చెప్పారు. చాలామంది మహిళలు, అలాగే బాలికలు వినికిడి సమస్యతో బాధపడుతున్నారనీ వారి కోసం ఇన్‌స్టిట్యూషన్స్ ఏర్పాటు చేయాల్సి వుందని క్లబ్ సూపర్‌వైజర్ ఇంతిసార్ అల్ హద్లాక్ చెప్పారు.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!