ఫోర్జింగ్‌ కేసులో విచారణ ఎదుర్కొంటున్న ఆసియన్ గ్యాంగ్‌

- February 01, 2020 , by Maagulf
ఫోర్జింగ్‌ కేసులో విచారణ ఎదుర్కొంటున్న ఆసియన్ గ్యాంగ్‌

కువైట్‌: క్రిమినల్‌ ఇన్వెస్టిగేషన్‌ డిపార్ట్‌మెంట్‌, ఫోర్జింగ్‌ కేసులో నిందితులపై విచారణ జరుపుతోంది. నిందితుల దగ్గర్నుంచి కొన్ని లైసెన్సుల్ని స్వాధీనం చేసుకున్నారు. కాగా, ఈ కేసులో ఓ అరబ్‌ వ్యక్తిని డిపోర్టేషన్‌ సెంటర్‌కి తరలించారు. అతన్నుంచి, వివరాల్ని సేకరించారు అధికారులు. ఫోర్జింగ్‌ గ్యాంగ్‌ 400 దినార్స్‌ వసూలు చేసి డ్రైవింగ్‌ లైసెన్స్‌ మంజూరు చేస్తున్నట్లు అధికారులు తేల్చారు. జనరల్‌ డ్రాఫిక్‌ డిపార్ట్‌మెంట్‌కి చెందిన వ్యక్తులెవరికైనా ఈ ఫోర్జింగ్‌తో సంబంధాలున్నట్లు తేలితే వారిపైనా చర్యలుంటాయని అధికారులు స్పష్టం చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com