వాట్సాప్‌ ద్వారా మినిస్ట్రీ ఆఫ్‌ ఇంటీరియర్‌కి పెరుగుతున్న ఫిర్యాదులు

- February 03, 2020 , by Maagulf
వాట్సాప్‌ ద్వారా మినిస్ట్రీ ఆఫ్‌ ఇంటీరియర్‌కి పెరుగుతున్న ఫిర్యాదులు

కువైట్‌: మినిస్ట్రీ ఆఫ్‌ ఇంటీరియర్‌, ఇటీవలే ఓ వాట్సాప్‌ నెంబర్‌ని ఫిర్యాదుల కోసం అందుబాటులోకి తెచ్చింది. ఈ నేపథ్యంలో, వివిధ రకాలైన ఇష్యూస్‌తో పబ్లిక్‌, పెద్దయెత్తున ఈ వాట్సాప్‌ నెంబర్‌ని వినియోగించుకుంటున్నారు. సగటున రోజుకి 121కి పైగా ఫిర్యాదులు అందుతున్నట్లు తెలుస్తోంది. ఈ సంఖ్య క్రమంగా పెరుగుతోందని మినిస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. మినిస్ట్రీతో కమ్యూనికేషణ్‌ కోసం ప్రజలకు ఈ వాట్సాప్‌ నెంబర్‌ ఉపయోగపడ్తోంది. ఇంగ్లీష్‌ సహా పలు నాన్‌ అరబిక్‌ భాషల్లో ఈ హాట్‌లైన్‌ అందుబాటులో వుంది. వలసదారులు కూడా ట్రాఫిక్‌ వయోలేషన్‌ వంటి విషయాల్ని మినిస్ట్రీకి తెలియజేయొచ్చు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com