వాట్సాప్‌ ద్వారా షార్జా పోలీసుల్ని సంప్రదించే అవకాశం

- February 04, 2020 , by Maagulf
వాట్సాప్‌ ద్వారా షార్జా పోలీసుల్ని సంప్రదించే అవకాశం

షార్జా రెసిడెంట్స్‌ ఇకపై పోలీసుల్ని సంప్రదించేందుకు వాట్సాప్‌ని వినియోగించవచ్చు. అథారిటీస్‌ ఈ మేరకు ఓ నెంబర్‌ని కూడా (065633333) అందుబాటులోకి తెచ్చారు. షార్జా పోలీస్‌ కమాండర్‌ ఇన్‌ చీఫ్‌ మేజర్‌ జనరల్‌ సైఫ్‌ అల్‌ జారి అల్‌ షామ్సి మాట్లాడుతూ, రౌండ్‌ ది క్లాక్‌ సేవలు అందించే తొలి యూఏఈ సెక్యూరిటీ అథారిటీగా ఈ సరికొత్త టీమ్‌ రికార్డులకెక్కిందని అన్నారు. 'ఓన్‌' పేరుతో ఈ వాట్సాప్‌ సర్వీస్‌ని అందుబాటులోకి తెచ్చారు. అరబిక్‌, ఇంగ్లీషు మరియు ఉర్దూ భాషల్లో ఇది అందుబాటులో వుంటుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com