ఒమన్: ఇక ఆన్ లైన్ లోనే కస్టమ్స్ క్లియరెన్స్ అప్లికేషన్స్
- February 04, 2020
పన్ను మినహాయింపు కోసం అప్లికేషన్ చేసుకునే వారికి ఇవాళ ఒక్క రోజే ఛాన్స్. ఫిబ్రవరి 7 నుంచి ఎలాంటి పన్ను మినహాయింపులకైనా ఆన్ లైన్ లోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. బయాన్ ఫ్లాట్ ఫాం ద్వారా అన్ లైన్ లో అప్లై చేసుకోవచ్చు. ఇక పన్ను మినహాయింపు దరఖాస్తులకు పేపర్ ద్వారా దరఖాస్తులు మంగళవారంతో ఆఖరి రోజు కానుంది. రేపటి నుంచి పేపర్ అప్లికేషన్స్ ను తీసుకోబోమని మినిస్ట్రి ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అండ్ డెరెక్టరేట్ జనరల్ ఆఫ్ కస్టమ్స్ అధికారులు వెల్లడించారు. మరిన్ని వివరాల కోసం, మంత్రిత్వ శాఖలోని జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ఇండస్ట్రీలోని ఇండస్ట్రియల్ రిజిస్ట్రీ సెక్రటేరియట్ ఎక్స్ పర్ట్స్ ని కన్సల్ట్ కావొచ్చని అధికారులు సూచించారు. ఎక్స్ పర్ట్స్ ని సంప్రదించాల్సిన ఫోన్ నంబర్: 24828502
తాజా వార్తలు
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..