భారత ప్రధాని మోడీకి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన యూఏఈ రాయబారి
- February 05, 2020
యూఏఈ:ఇండియాలో యూఏఈ రాయబారి అయిన డాక్టర్ అహ్మద్ అల్ బన్నా, భారత ప్రధాని నరేంద్ర మోడీకి యూఏఈ నాయకత్వం తరఫున భారత గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ విషయాన్ని న్యూ ఢిల్లీలోని యూఏఈ ఎంబసీ ఓ ట్వీట్ ద్వారా వెల్లడించింది. జనవరి 26న భారత రిపబ్లిక్ దినోత్సవ సందర్భంగా బుర్జ్ ఖలీఫాపై మువ్వన్నెల భారత జెండాని లైటింగ్ రూపంలో రపదర్శించారు. కాగా, యూఏఈకి చెందిన పలువురు ప్రముఖ నాయకులు భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కి, అలాగే ప్రధాని నరేంద్ర మోడీకి గణ తంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
తాజా వార్తలు
- పీఎం ఇంటర్న్‌షిప్ పథకంలో ఏపీకి మరిన్ని అవకాశాలు కోరిన ఎంపీ బాలశౌరి
- హైవే ప్రయాణికులకు కేంద్రం భారీ శుభవార్త
- హైదరాబాద్ కి భారీ వర్షాల హెచ్చరిక..
- తానా ప్రపంచసాహిత్యవేదిక 94 వ సమావేశం విజయవంతం
- పేపర్ లీక్‌ల పై కఠిన చట్టం...
- ఇరాన్-ఒమన్ చర్చల్లో పురోగతి
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాపై నిషేధం..తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలు
- ఏపీ, తెలంగాణకు వాతావరణ శాఖ అలర్ట్
- భోగాపురానికి ప్రధాని మోదీ.. పూర్తి షెడ్యూల్ ఇదే !!
- జీవన నాణ్యతలో ఆసియాలో ఒమన్‌కు తొలి స్థానం..!!







